Thursday, August 09, 2007

ఎలెక్షన్లు

ఎలెక్షన్లు బాబూ ఎలెక్షన్లు.
మూదొందల ప్రజానీకానికి
ముప్ఫై నేతలు కావాలా?
రాజకీయం రంగులు మారి
నక్క జిత్తుల నాగరికత కాగా,
చిరు వసతి గ్రుహము
మా ఛాత్రావాసమునకు
ముప్పై నేతలు కావాలా??

No comments: